పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించిన యూటీఎఫ్ నాయకులు

పోస్ట్ కార్డ్ ఉద్యమం ప్రారంభించిన యూటీఎఫ్ నాయకులు

రాజధానివాయిస్:పిబ్రవరి 9,పిడుగురాళ్ల

12వ పీఆర్సీ హామీల అమలు, తదితర ఆర్థిక డిమాండ్లపై యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆద్వర్యంలో ఉపాధ్యాయులు పోస్ట్ కార్డ్ ఉద్యమం మొదలు పెట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డ్ లను పోస్ట్ చేసిన యూటీఎఫ్ పల్నాడు జిల్లా గౌరవాధ్యక్షులు షేక్ ఖాసీం పీరా ,జిల్లా కార్యదర్శి డి. శ్రీనివాసరావు,సౌహర్ధ ప్రతినిధి షేక్ జమాల్, ఐక్య ఉపాధ్యాయ పత్రిక సబ్ ఎడిటర్ కె. చంద్ర శేఖర్ పిడుగురాళ్ల మండల గౌరవాధ్యక్షులుజి. ప్రసాదరావు, అధ్యక్షుడుఎ. మరియదాస్ గారు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, బాజీ ,సీనియర్ నాయకులు. సాంబశివరావు, దేవదాసు,పి
పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares