పోలియో వెక్షినేషన్ కార్యక్రమంలో
నవయువతరం ఫౌండేషన్
రాజధాని వాయిస్: డిసెంబర్ 21
ముప్పాళ్ళ.
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో నవయువతరం ఫౌండేషన్ టీమ్ పాల్గొనటం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి గాయత్రి ఎల్ హెచ్ పి ప్రవల్య ఏఎన్ఎం సుశీల ఏఎన్ఎం వెంకటరత్నం స్టాఫ్,నవయువతరం ఫౌండేషన్ చైర్మన్ చిగుళ్ల సుమలత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.



Post Comment