పోటీ పరీక్షలు ఎక్కడైనా,ఏవైనా ర్యాంకులు మాత్రం వివేకానంద పాఠశాల సొంతం
ఠాగూర్ ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో వివేకానంద స్కూల్ విద్యార్థికి స్టేట్ 2nd ర్యాంక్
మొన్న గణితం నిన్న సైన్స్,నేడు ఇంగ్లీష్
పోటీ పరీక్షలు ఎక్కడైన ర్యాంక్ లు వివేకానంద స్కూల్
రాజధాని వాయిస్:పిబ్రవరి 12,పిడుగురాళ్ల.
పిడుగురాళ్ల పట్టణంలోని వివేకానంద పాఠశాల పోటీ పరీక్షలకు నిలయంగా మారింది అని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు.ఇ అబ్యాస్ హైదరాబాద్ వారు జనవరి 23 న నిర్వహించిన ఠాగూర్ ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో వివేకానంద స్కూల్ విద్యార్థులు విజయభేరి మోగించారు.3 వ తరగతి విద్యార్ధి కట్టమూరి సమన్వీ ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో రాష్ట్ర స్థాయిలో 96 మార్కుల తో 2 వ ర్యాంక్ కైవసం చేసుకుంది.ఈ సందర్బంగా సమన్వీ ను డైరెక్టర్ రామకృష్ణ మాస్టర్,ప్రిన్సిపల్ సుప్రియమేడం ను ఉపాధ్యాయ బృందం అభినందించారు.
Post Comment