మృదు స్వభావి,మంచితనమే మానవత్వంగా భావించే దాచేపల్లి మండల మాజీ ఎంపీపీ అంబటి. నవ కుమార్ స్వామి పుట్టినరోజు పురస్కరించుకుని పర్సనల్గా, ఫోన్ ద్వారా సోషల్ మీడియా వేదికల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.నవకుమార్ పట్ల చూపిన ప్రేమ, అప్యాయత, ఆదరాభిమానాలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా వినమ్ర నమస్కారాలు,మీ ఆశీస్సులు మరింత ప్రేరణగా నిలిచాయని జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి దన్యవాదాలు తెలిపారు.
Post Comment