పిడుగురాళ్ల లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

పిడుగురాళ్ల లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

రాజధాని వాయిస్:నవంబర్ 10,పిడుగురాళ్ల.

పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణం, జానపాడు రోడ్డులోని అమరలింగేశ్వర జిన్నింగ్ మిల్ నందు పిడుగురాళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “సీసీఐ ( కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)” పత్తి కొనుగోలు కేంద్రాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక కృతికా శుక్లా , గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించడం జరిగింది.

Post Comment

You May Have Missed

0Shares