పిడుగుపాటుకు వ్యక్తి మృతి

 

రాజధానివాయిస్:అక్టోబర్ 21,

బెల్లంకొండ.

పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం మన్నె సుల్తాన్ పాలెం గ్రామంలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందారు. మృతుడి పేరు మాటూరి జకరయ్య. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post Comment

You May Have Missed

0Shares