పల్నాడు మెగా బైబిల్ క్విజ్…
రాజధాని వాయిస్ :
నవంబర్ 7 మాచర్ల.
యువత ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవడానికి, ప్రతి ఒక్కరు నైతిక విలువలతో బ్రతకడానికి బైబిల్ మార్గం చూపిస్తుందని,
అందు నిమిత్తమే బైబిల్ క్విజ్ ద్వారా అందరిలో స్ఫూర్తి నింపుతున్నట్లు బైబిల్ క్విజ్ కన్వీనర్, పల్నాడు దైవ సేవకుల సహవాసము వర్కింగ్ ప్రెసిడెంట్ పాస్టర్ మోహన్ బాబు తెలిపారు. పరిశుద్ధ గ్రంథంలోని యోహాను సువార్త మరియు, యోహాను రాసిన3 పత్రికలు అంశాలపై డిసెంబర్ 13 తేదీన పట్టణంలోని సమర్పణ ప్రార్ధన మందిరంలో బైబిల్ క్విజ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.విజేతలకు మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు, ద్వితీయ బహుమతి పదిహేను వేల రూపాయలు. మూడవ బహుమతి పది వేల రూపాయలు,
నాలుగో స్థానము నుండి పదవ స్థానంలో నిలిచిన వారికి, వెయ్యి రూపాయలు,పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ అందజేయనున్నట్లు తెలిపారు
రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు :
కన్వీనర్: పాస్టర్ శంకర్,6362218163,
పాస్టర్ ప్రసాద్.9866372314,
బ్రదర్. రాజశేఖర్, 9652611348
పాస్టర్ మోహన్ ,9849544077. నంబర్లను సంప్రదించాలని కోరారు.



Post Comment