పల్నాడులో గంజాయి చాక్లెట్లు పట్టుకున్న ఆర్పిఫ్ పోలీసులు

పల్నాడులో గంజాయి చాక్లెట్లు పట్టుకున్న ఆర్పిఫ్ పోలీసులు

రాజధాని వాయిస్:నవంబర్ 16,నరసరావుపేట.

పల్నాడు జిల్లా, నరసరావుపేట రైల్వే స్టేషన్‌లో మరోసారి గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఈగల్‌,జిఆర్ పిఎఫ్,రైల్వే ప్రొడక్షన్ పోలీసుల సంయుక్త ఆద్వర్యంలో నిర్వహించిన తనిఖీల సమయంలో ఎస్ 4 కంపార్ట్మెంట్‌లో భారీగా 1,920 గంజాయి చాక్లెట్‌లు గుర్తించారు.అపోహలు రాకుండా చాక్లెట్లను వెంటనే స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, రైలులో వీటిని తరలించిన నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Post Comment

You May Have Missed

0Shares