పల్నాడులో అతి పెద్ద మెగా GPY పివిసి వాల్ ప్యానల్ షో రూమ్ ప్రారంభం
GPY వాల్ పివిసి ప్యానల్ మెగా షో రూమ్ ప్రారంభం
రాజధాని వాయిస్:పిబ్రవరి 20,నరసరావుపేట.
పల్నాడు జిల్లాలోనే అతిపెద్ద జివైపి స్ట్రాంగ్ మెగా వాల్ ప్యానల్ షోరూం నరసరావుపేట పట్టణం చిలకలూరిపేట రోడ్డు ఎల్టీ నగర్ లో ప్రొప్రైటర్ అన్నం శివ ప్రసాద్ రావు ఆద్వర్యంలో ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు,కడియాల రమేష్ బాబు,నరసరావుపేట జనసేన పార్టీ అధ్యక్షులు సయ్యద్ జిలాని, ఎం ఏ ఎం కళాశాల చైర్మన్ మేదరమెట్ల రామ్ శేషగిరి రావు, నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ మిట్టపల్లి రమేష్ బాబు, రాఖీ మీడియా చైర్మన్ నల్లపాటి రామచంద్ర ప్రసాద్, సత్తెనపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ సుదీర్ భార్గవ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, రాష్ట్ర బులియన్ మర్చంట్ అధ్యక్షులు కపలవాయి విజయకుమార్ ,బిజెపి నాయకులు రంగశెట్టి రామకృష్ణ, నరసరావుపేట చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షుడు వనమా సాంబశివరావు,పట్టణ టిడిపి అధ్యక్షుడు గట్టుపల్లి సత్యనారాయణ, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అత్తులూరి సుబ్బారావు, చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ప్రధాన కార్యదర్శి పచ్చిపులుసు సతీష్ కుమార్, మాజీ కౌన్సిలర్ కొత్తూరు హనుమంతరావు,అల్లం శెట్టి మోహన్ రావు, పట్టణ ఒడే రాజుల సంఘం అధ్యక్షులు వేముల పాండురంగారావు, ఊటుకూరి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
Post Comment