పరిసరాల పరిశుభ్రత తోనే మన ఆరోగ్యం భద్రత

పరిసరాల పరిశుభ్రత తోనే మన ఆరోగ్యం భద్రత

పల్నాడు ఎస్పీ బి.కృష్ణా రావు

అక్టోబర్ 18
రాజధానివాయిస్:
నరసరావుపేట.

పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు ప్రతి మూడవ శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించబడుతున్న స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లలో పోలీసు అధికారులు సిబ్బంది కలిసి శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు.జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం లోపల , ఆవరణలలో,పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు పరిసరాలను పరిశుభ్రం చేశారు.పిచ్చి మొక్కలను తొలగించారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులకు, సిబ్బంది కి సూచించారు.

Post Comment

You May Have Missed

0Shares