నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ కోడెల శివరాం
నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ కోడెల శివరాం
*రాజధాని వాయిస్:నరసరావుపేట.
నరసరావుపేట పట్టణం ఇస్లాంపేట 1వ లైన్ లోని ఎస్ జె ఎస్ కళ్యాణమండపం నందు జరిగిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ టౌన్ అధ్యక్షుడు కోడెల కుటుంబానికి ఆత్మీయులు కీర్తిశేషులు షేక్ హుస్సేన్ సాహెబ్ ,మస్తాన్ బి గార్ల మనవరాలు శేఖర్ రుక్సానా ,షేక్ కరిముల్లా ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరామ్ గారు



Post Comment