నిశ్చితార్థ వేడుకలలో….
డాక్టర్ కోడెల శివరామ్
రాజధాని వాయిస్:నవంబర్ 13,నరసరావుపేట.
నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు గుంటుపల్లి లక్ష్మీనారాయణ సరోజ ల కుమార్తె డాక్టర్ భార్గవి, డాక్టర్ రాజేష్ ల నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరామ్.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Post Comment