నారా రోహిత్ దంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే..
ఎరపతినేని శ్రీనివాసరావు
రాజధాని వాయిస్:నవంబర్ 6,రెంటచింతల.
ఇటీవల వివాహం చేసుకొని పల్నాడు జిల్లా రెంటచింతల మండలం, రెంటచింతల గ్రామానికి విచ్చేసిన నూతన వధూవరులు సినీ హీరో నారా రోహిత్, శిరీష దంపతులను గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Post Comment