నరసింగపాడులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
రాజధాని వాయిస్:నకరికల్లు.అక్టోబర్ 23
నరసింగపాడు గ్రామంలో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, రాష్ట్ర బూత్ కమిటీ జనరల్ సెక్రెటరీ మేడం ప్రవీణ్ కుమార్ రెడ్డి, స్టేట్ సోషల్ మీడియా జాయింట్ సెక్రెటరీ పాలురి రాజశేఖర్ రెడ్డి, పల్నాడు జిల్లా కార్యదర్శి కొవ్వూరి నర్సయ్య, పల్నాడు జిల్లా గ్రీవెన్స్ అధ్యక్షులు మద్దం సురేష్, జింకల లక్ష్మీ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు రోండా రామ్మోహన్ రెడ్డి, వంగ రాజారెడ్డి, రోండా సుధాకర్ రెడ్డి, సంగు శివారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Post Comment