దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన
ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
రాజధానివాయిస్:
పిడుగురాళ్ల.అక్టోబర్ 20
గురజాల నియోజకవర్గంలోని అన్ని వర్గాలు,తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో వెలుగు రేఖలు నింపాలని, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో తులతూగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని,
ఈ దీపావళి పండుగను అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆనందంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా దీపావళి మందులను కాల్చాలని, గురజాల నియోజకవర్గ ప్రజానీకానికి గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.



Post Comment