దారి దోపిడి ముఠాను అరెస్టు చేసిన పల్నాడు పోలీసులు
రాజధానివాయిస్:అక్టోబర్ 29,రొంపిచర్ల.
పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం పరిధిలో రాత్రి వేళల్లో రోడ్లపై వెళుతున్న వాహన దారులపై దారి కాసి దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను పల్నాడు ఎస్పీ బి.కృష్ణా రావు ఆదేశాల మేరకు అరెస్టు చేసిన నరసరావుపేట పోలీసులు.డీఎస్పీ ఎం.హనుమంతరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు.



Post Comment