తుఫాన్ ప్రాంతాలలో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
రాజధాని వాయిస్:అక్టోబర్ 29,అమరావతి.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. అమరావతి నుంచి హెలికాప్టర్ లో బయల్దేరిన బాపట్ల, కృష్ణా, పల్నాడు, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఏరియల్ సర్వే చేశారు. మంత్రులు, అధికారులు కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి,మెంధా తుఫాన్ వల్ల జరిగిన నష్టంను స్వయంగా చూసి తగిన నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.



Post Comment