తుఫాను బాధితులకు ఎమ్మెల్యే యరపతినేని ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ 

 

 

 రాజధానివాయిస్:అక్టోబర్ 29,పిడుగురాళ్ల.

 

మెంథా తుఫాన్ కారణంగా గురజాల నియోజవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని వరద ఉధృత ఎక్కువగా ఉన్న యరపతినేని నగర్,రిక్షా కాలనీ, రజక కాలనీ, బుడం జంగాల కాలనీ నందు ఎప్పటికప్పుడు గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు ఎప్పటికప్పుడు అధికారులతో, కూటమి నాయకులతో సమన్వయం చేసుకుంటూ వరద ఉద్ధృతి తగ్గించే విధంగా జెసిబి లతో గండి కొట్టిస్తూ వరద వలన కూలి పనులకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న బుడం జంగాల కాలనీ వారి వాసులకు బియ్యం, కూరగాయలు, కందిపప్పు లాంటి నిత్యవసర సరుకులని కూటమి నాయకుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా తుపాన్ బాధితులు యరపతినేని శ్రీనివాస రావుకు కృతఙ్ఞతలు తెలియజేశారు.

Post Comment

You May Have Missed

0Shares