డిశంబర్ 28 న యూటిఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
రాజధాని వాయిస్:డిశంబర్ 23,పిడుగురాళ్ల.
యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటిఎఫ్) పిడుగురాళ్ళ శాఖ అధ్యక్షుడు ఎస్.మరియదాసు ఆద్వర్యంలో యూటిఎఫ్ నాయకులు డిశంబర్ 28 న పల్నాడు జిల్లా కౌన్సిల్ సమావేశం వినుకొండ పట్టణంలో జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ ను యూటిఎఫ్ నాయకులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు,రమణ నాయక్, సాయిబాబా,విజయ సారధి,ఖాసీం పీరా తదితరులు పాల్గొన్నారు.
Post Comment