డాక్టర్ సింగరాజు ఆద్వర్యంలో మెంథా బాధితులకు ఆహారం మందులు పంపిణీ
రాజధానివాయిస్:అక్టోబర్ 29,సత్తెనపల్లి.
సత్తెనపల్లి పట్టణంలో మోంథా తుఫాను కారణంగానిరాశ్రాయులైన నీట మునిగిన లోతట్టు ప్రాంత వాసులకు షుమారు 250 మంది 3వ వార్డ్ వావిలాల ఘాట్ ప్రాంత ప్రజలకు సాయికృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సింగరాజు సాయికృష్ణ సింగరాజు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆహారం మందులు అందజేయటం జరిగింది .



Post Comment