జేటి ఛారిటబుల్ ట్రస్టు ఆద్వర్యంలో నిరు పేదలకు ఆహార పొట్లాలు అందజేత
జేటి ఛారిటబుల్ ట్రస్టు ఆద్వర్యంలో అనాధలకు ఆహార పొట్లాలు అందజేత
రాజధాని వాయిస్:డిశంబర్ 13,గుంటూరు.
ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న స్ఫూర్తితో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా జేటి ఛారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ మరియు రాజధానివాయిస్ దిన పత్రిక ఎడిటర్ పి.పూర్ణ చంద్రరావు సహకారంతో గుంటూరు పట్టణంలో యాచకులకు,అనాధ లకు మద్యాహ్నము సమయంలో ఆహార పొట్లాలు అందించారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



Post Comment