ఘనంగా మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి జన్మదిన వేడుకలు
రాజధాని వాయిస్:
అక్టోబర్ 17
రాజుపాలెం.
వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని రాజుపాలెం మండలం కొండమోడు వీరమ్మ కాలనీలో దీనమ్మ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహిస్తున్న అనాధ పిల్లల వృద్ధులఆశ్రమంలో చిన్నారులు వృద్ధులు మధ్య కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నల్ల మేకల నాగయ్య, టి.వెంకటేశ్వర్లు, షేక్ హుస్సేన్, వంకదారు శివకాంత్, షేక్ సైదా, దూదేకుల శ్రీను భాష, షేక్ నాగుల్ నబి, పాలగిరి పూర్ణ, శంకర్ రెడ్డి, నర్రా కనకారావు, తదితరులు పాల్గొన్నారు.



Post Comment