ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం
నిర్వహించిన అడవులదివి సబ్ ఇన్స్పెక్టర్ బి, బాబురావు
అక్టోబర్ 21 రాజధాని వాయిస్ నిజాంపట్నం
బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం అడవుల దీవిలో జడ్పీహెచ్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు
పోలీస్ అమరవీరులకుజోహార్లు అని నినాదం చేస్తూ జడ్పీహెచ్ హైస్కూల్ నుండి మెయిన్ రోడ్డు సెంటర్ వరకు ప్రముఖ అడ్వకేట్స్ టీచర్స్ ప్రముఖ విద్యావంతులు విద్యార్థిని విద్యార్థులు వీరందరూ కలిసి నినాదాలతో ర్యాలీ నిర్వహించడం జరిగినది. అనంతరం అమరులైన పోలీసు వీరులకు ఘన నివాళి అర్పించినారు ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ మునిపల్లె సుబ్బయ్య , విశ్రాంతి ఉపాధ్యాయులు మునిపల్లె రాజారత్నం , ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Post Comment