ఏసుక్రీస్తు ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలి: గురజాల శాసనసభ్యుడు యరపతి శ్రీనివాసరావు
రాజధాని వాయిస్:డిశంబర్ 25,పిడుగురాళ్ల.
గురజాల నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు.
కరుణామయుడు, శాంతి దూత ఏసుప్రభు ఆశీస్సులతోని గురజాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Views: 39
Post Comment