కలెక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా…

 రాజధాని వాయిస్ క్యాలెండర్ ఆవిష్కరణ..

 

రాజధాని వాయిస్ :

జనవరి 21 నరసరావుపేట.

 

పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా రాజధాని వాయిస్ తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను కలెక్టర్ తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,రాజధాని వాయిస్ దినపత్రిక ద్వారా ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడారు.రాజధాని వాయిస్ సామాన్యుడి గుండె చప్పుడై దినదినాభివృద్ధి చెందుతూ మరింతగా ముందుకు కొనసాగాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎడిటర్ పి పూర్ణచంద్రరావు, అసోసియేటెడ్ ఎడిటర్ కె బాబురావు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares