కబడ్డీ పోటీల్లో ద్వితీయ స్థానం
సెయింట్ జోన్స్ఇంగ్లీష్ మీడియం హై స్కూల్…
రాజధాని వాయిస్: ఫిబ్రవరి 04
కారంపూడి.
మండలంలో స్థానిక సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ఉమ్మడి గుంటూరు జిల్లా బాలల మహోత్సవంలో కార్యక్రమంలో భాగంగా విజ్ఞాన కాలేజ్ వడ్లమూడి లో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ద్వితీస్థానం కైవసం చేసుకున్నారు.ఉమ్మడి గుంటూరు పరిధిలో ఆదివారం జరిగిన కబడ్డీ పోటీల్లో 20 టీములు పోటీ పడగా వినకొండ విద్యార్థుల మీద సెయింట్ జోన్స్ ఇంగ్లీష్ మీడియం
హై స్కూల్ విద్యార్థులు పోటీపడి ద్వితీయ స్థానం కైవసం చేసుకుందన్నారు. సిస్టర్ వినోమా మాట్లాడుతూ,ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ మర్రి అనిల్ కుమార్ హర్షo వ్యక్తం చేశారు. విద్యతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాలని అన్నారు. మొన్న డివిజన్లో కబడ్డీ పోటీలు ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం నేడు గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన కాలేజీలో జరిగిన కబడ్డీ పోటీల్లో మా విద్యార్థులు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థులు తీసుకువెళ్లి పల్నాడు కారంపూడి మండలంలో సెయింట్ జోన్స్ హై స్కూల్ విద్యతో పాటు క్రీడల్లో సత్తా చాటుతుంది అని చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. కబడ్డీలో పాల్గొన్న విద్యార్థులకు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.



Post Comment