ఏపీ గవర్నర్ కు మొక్కను అందించి స్వాగతం పలికిన
పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణా రావు
రాజధానివాయిస్: విపి సౌత్ అక్టోబర్ 18.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు పర్యాటక ప్రాంతానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ సయ్యద్.అబ్దుల్ నజీర్ ను పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Post Comment