తుపాను ముప్పు
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
ఆర్డీవో రామలక్ష్మి
రాజధాని వాయిస్ రేపల్లె . అక్టోబర్ 24
ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 27న బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందన్నదని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నందున వారం రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని రెవెన్యూ డివిజనల్ అధికారి రామలక్ష్మి ప్రజలకు ఆదేశించారు.



Post Comment