ఎర్ర వాగులో ముసలి సంచారం
ఎర్ర వాగులో ముసలి సంచారం
రాజధాని వాయిస్:నవంబర్ 12,పిడుగురాళ్ల.
పల్నాడు జిల్లా,పిడుగురాళ్ల పట్టణంలోప్రభుత్వ జూనియర్ కాలేజి పక్కన, హోసన్నా మినిస్ట్రీస్ ఎదురు గా గల ఎర్ర వాగు లో ముసలి సంచారం.అటవీశాఖ,సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



Post Comment