ఎన్ హెచ్ 216 హైవేపై గుర్తుతెలియని వాహనం డి వ్యక్తి మృతి
రాజధాని వాయిస్: భట్టిప్రోలు.అక్టోబర్ 22
భట్టిప్రోలు మండలం
కన్నెగంటి వారి పాలెం సమీపంలో ఎన్ హెచ్ హైవేపై భట్టిప్రోలు వైపు నుంచి
యూనికాన్ బైక్ పై రేపల్లె వెళుతున్న ఆలూరి మహేష్ 26 వయసు
తండ్రి రాంబాబు బేతపూడి గ్రామానికి చెందిన వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో
మృతి చెందాడు.
ఎస్ఐ శివయ్య వారి బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.



Post Comment