ఎన్నికల ప్రచార రథాలకు జెండా ఊపి..
ప్రచారాన్ని ప్రారంభించిన బొర్రా వెంకట అప్పారావు
రాజధాని వాయిస్:పిబ్రవరి 04 మహబూబ్ నగర్.
జనసేనపార్టీ అధినేత,ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా గెలుపే లక్ష్యంగా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని రైల్వే స్టేషన్ దగ్గర గల ఆంజనేయ స్వామి దేవాలయంలో 18మంది అభ్యర్థులతో ప్రత్యేక పూజల నిర్వహించి ప్రచార రథాలను, ప్రచార కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఇంచార్జ్ బొర్రా వెంకట అప్పారావు జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మీడియా కోఆర్డినేటర్ కోలా శంకర్, నడింపల్లి శ్రీనివాస్, మోహన్, హడాక్ కమిటీ సభ్యులు రఘు, భరద్వాజ్, శివ, వీర మహిళా విభాగం శ్రీవల్లి, జయంత్,సాయి, చరణ్,దినేష్, ముత్యాల ,లక్ష్మీనారాయణ, జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.



Post Comment