ఎద్దుల పందాలు ప్రారంభించిన ఎమ్మెల్యేలు

ఎద్దుల పందెలు ప్రారంభించిన ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీ నారాయణ,డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు 

 

నరసరావు పేట పట్టణంలో  కోడెల శివప్రసాద్  క్రీడా ప్రాంగణము నందు జరిగే అఖిలభారత ఒంగోలు జాతి ఎడ్ల పందాలను ప్రారంభించి, బహుమతుల ప్రధానోత్సవం చేసిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు. కన్నా లక్ష్మీనారాయణ నరసరావుపేట శాసన సభ్యులు శ్రీ చదలవాడ అరవింద్ బాబు.

ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares