ఎంపి కేశినేని చిన్నికి ఆహ్వానం పలికిన కూటమి నాయకులు 

అక్టోబర్ 23 రాజధాని వాయిస్:పిడుగురాళ్ల.

 

గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పిడుగురాళ్ల పట్టణంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి విచ్చేసిన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని చిన్ని శివనాథ్ ని ఆర్ అండ్ బి బంగ్లాలో కలిసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు పిల్లి చెన్నారావు, పార్టీ సీనియర్ నాయకులు ఉన్నం నాగ మల్లికార్జున రావు, పల్నాడు జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ అమీర్అలి, మార్కెట్ యార్డ్ చైర్మన్ తురకా వీరస్వామి,టిఎన్ టి యుసి లడ్డు వెంకట్, జనసేనపార్టీ మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, జనసేన ఖాసీం, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ షబ్బీర్, మున్నా, చింతల అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares