ఉద్యోగులకు దీపావళి కానుక
రాజధాని వాయిస్ అమరావతిఅక్టోబర్ 18
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి పండుగ సందర్భంగా ఒక( డి ఎ) కానుక ప్రకటించారు దీపావళి పండుగ పురస్కరించుకుని ఉద్యోగస్తులకు ఒక డి ఎ ప్రకటిస్తున్నట్టు మీడియా సమావేశంలో తెలిపారు.ఈ పెరిగిన డిఏ నవంబర్ 1 నుంచి జమ చేస్తామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. ఈ డిఎ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నెలకు 160 కోట్లు ఖర్చు అవుతుందని,ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిగా ఉన్న ఉద్యోగస్తులకు డిఏ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రకటించడం జరిగిందన్నారు.



Post Comment