ఉచితంగా కళ్ల జోళ్లు పంపీణీ చేసిన డాక్టర్ కోడెల శివరాం

కోడెల శివ ప్రసాద్ రావు ఛారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో ఉచిత కంటి శిబిరం

రాజధాని వాయిస్:డిశంబర్ 13,నరసరావుపేట.

నరసరావుపేట పట్టణంలో రాజగారి కోటలో డాక్టర్ కోడెల గ హాస్పిటల్ నందు డాక్టర్ కోడెల శివప్రసాదరావు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్టు, శంకర నేత్రాలయం ఆధ్వర్యంలో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం ప్రారంభించి, ఆపరేషన్ జరిగిన వారికి కళ్ళజోళ్ల పంపిణీ చేసి అనంతరం హాస్పిటల్ ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరామ్.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares