ఈనెల 27న పల్నాడుకు చంద్రబాబు రాక…

 

రాజధాని వాయిస్ :వెల్దుర్తి అక్టోబర్ 22

మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు జూలకంటి గౌతమ్ రెడ్డి వివాహ మహోత్సవ రిసెప్షన్ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానునట్లు తెలుస్తుంది. ఈ నెల 27న స్థానిక టిటిడి కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో గౌతమ్ రెడ్డి వివాహ మహోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకానున్నట్లు సీఎంవో కార్యాలయం నుంచి బుధవారం అధికారికంగా షెడ్యూలు విడుదల కావడంతో, టూర్ కు సంబంధించిన ఏర్పాట్లను టిడిపి శ్రేణులు ముమ్మరం చేస్తున్నాయి.

Post Comment

You May Have Missed

0Shares