ఇద్దరు డిఎస్పీలు ఒక్కటయ్యారు..!
రాజధాని వాయిస్:అక్టోబర్ 28,తణుకు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఘనంగా డీఎస్పీ ల వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది.గతంలో చందోలు పోలీస్ స్టేషన్‌లో ట్రైనింగ్ డీఎస్పీగా విధులు నిర్వహించి, ప్రస్తుతం కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీగా పనిచేస్తున్న విద్యశ్రీ, పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీగా పనిచేస్తున్న జగదీష్ వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది..పోలీసు శాఖలో ఒకే క్యాడర్లో ఉన్న అధికారులు ప్రేమ వివాహం చేసుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.



Post Comment