అదృశ్య నాడి గూగుల్-ఎంపి డి.ప్రసాద్ రావు
రాజధానివాయిస్:అక్టోబర్ 21, తిరుపతి.
21వ శతాబ్దపు అదృశ్య నాడి గూగుల్ అన్నారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.భారతదేశ తూర్పు డిజిటల్ విప్లవానికి విశాఖపట్నం నాయకత్వం వహించనుందని తెలిపారు. గూగుల్ రాకతో ఆంధ్రప్రదేశ్ భవిత మారనుందని,దీనికి కారణమైన
దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబులకు ధన్యవాదాలు తెలియజేశారు.



Post Comment